టెన్త్ పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు

టెన్త్ పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎగ్జామ్స్‌ జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలు విద్యార్థుల‌కు ఇబ్బందులు తలెత్తొద్దు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......