ములుగుకు మరో ప్రాజెక్టు
ములుగుకు మరో ప్రాజెక్టు “ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్” కు ఎంపిక రాష్ట్రంలోనే ఏకైక జిల్లాగా రికార్డు కాకతీయ, ములుగు ప్రతినిధి: మహిళలు బాలికల భద్రత, గౌరవం, బారియర్-ఫ్రీ మొబిలిటీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ ఫండ్ కింద “ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్” ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పది పట్టణాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాను ఎంపిక...