తూతూ మంత్రంగానే కొమ్మాల జాతర ఏర్పాట్లు…
తూతూ మంత్రంగానే కొమ్మాల జాతర ఏర్పాట్లు... *ఎమ్మెల్యే–మంత్రి వర్గపోరు మాని ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.. *జాతరలో శాశ్వత సదుపాయాలు కల్పించాలి.. *ఆదాయం,ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి *బిజెపి నాయకుల డిమాండ్.. కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తూతూ మంత్రంగానే జరుగుతు న్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. బుధవారం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ...