పెద్దబీరవల్లిలో కాంగ్రెస్‌లో కలకలం! గ్రామ అధ్యక్షుడి బహిష్కరణ

పెద్దబీరవల్లిలో కాంగ్రెస్‌లో కలకలం! గ్రామ అధ్యక్షుడి బహిష్కరణ సీపీఎంతో రహస్య ఒప్పందం ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలుస్తామని ప్రకటన కాక‌తీయ‌, బోనకల్ : మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆళ్ల మోహన్ రావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు పంది వెంకులు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో లేకుండా చేసి సీపీఎం పార్టీని ఏకగ్రీవం చేయడానికి రహస్య ఒప్పందం...