రూ. 55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

రూ. 55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం కాకతీయ, ఏటూరునాగారం: మండ‌లంలోని గోగుపల్లి గ్రామంలో రూ.55 లక్షల వ్యయంతో చేప‌ట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయ‌కులు శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్న మంత్రి సీతక్క కృషిని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు చిటమట రఘు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల...