కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్యామలకు రూ.20 వేల ఆర్థిక సహాయం
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్యామలకు రూ.20 వేల ఆర్థిక సహాయం - ఆపన్న హస్త మిత్ర బృందం 120వ సేవా కార్యక్రమం - మందుల ఖర్చుల కోసం నగదు అందజేత - దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణం ఆపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద బృందం 120వ సేవా కార్యక్రమం నిర్వహించారు. కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న మహిళకు మందుల ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం...