త్రిశక్తి ఆలయంలో వైభవంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

త్రిశక్తి ఆలయంలో వైభవంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు - ప్రత్యేక పూజలు నిర్వహించిన గజ్వేల్ సిఐ రవికుమార్ - శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచన కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని త్రిశక్తి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రోజు ఉత్సవాల్లో గజ్వేల్ సిఐ రవికుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి,...