దుర్గమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన మాజీ ఎమ్మెల్యే
దుర్గమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన మాజీ ఎమ్మెల్యే కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి మాజీ ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్సి నాగపురి రాజలింగం గౌడ్ గ్రామస్థులతో కలిసి బుధవారం భూమిపూజ చేసారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రాజలింగం గౌడ్ మాట్లాడుతూ... గ్రామ ప్రజలను చల్లంగా చూసే గ్రామ దేవాత అయిన దుర్గమ్మకు ప్రత్యేకంగా దేవాలయ నిర్మాణం కోసం తనతో భూమి పూజ చేయించడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్మాణం కోసం తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు....