గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా దిశ కమిటీ వరకూ
గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా దిశ కమిటీ వరకూ హేమలతకు గౌరవ కిరీటం పోలంపల్లి సర్పంచ్‌కు జిల్లా స్థాయి గుర్తింపు అభివృద్ధి, పారదర్శకతే ఎంపికకు బాట కాకతీయ, కారేపల్లి: పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. సాధారణ గ్రామ సర్పంచ్‌గా ప్రారంభమైన ఆమె ప్రజాసేవ ప్రస్థానం జిల్లా స్థాయి నిర్ణయాత్మక వేదిక వరకూ చేరడం విశేషంగా మారింది. గ్రామీణాభివృద్ధిపై చూపిన అంకితభావం, నిరంతర కృషికి గుర్తింపుగా ఈ అవకాశం లభించిందని స్థానికులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో...