నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు

నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు కాకతీయ, చింతకాని : నాగులవంచ గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంజూరు చేసిన నిధులతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఈ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామంలో విద్యుత్ సరఫరా...