భాషా ఉపాధ్యాయులే విజ్ఞాన వారధులు
భాషా ఉపాధ్యాయులే విజ్ఞాన వారధులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉపాధ్యాయ పండిత పరిషత్తు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఉపాధ్యాయ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామన్న హామీ కాకతీయ, కామేపల్లి: భాషా ఉపాధ్యాయులే విద్యార్థుల విజ్ఞానానికి వారధులని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర నూతన క్యాలెండర్‌ను మధిర క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని...