ముగింపు అంచున మావోయిస్టులు
ముగింపు అంచున మావోయిస్టులు ‘కగార్’తో కట్టుదిట్టమైన దెబ్బకొట్టిన కేంద్రం మావోయిస్టుల దుర్భేద్యమైన కోటలకు బీటలు అబుజ్‌మడ్ అరణ్యాల్లోకి లోతైన చొరబాట్లు ఐదు నుంచి పది కిలోమీటర్లకు భద్రతా శిబిరాలు సమూల నిర్మూలన లక్ష్యంగా నిర్మాణాత్మక దాడులు అగ్రనేతల ఎన్‌కౌంటర్లు.. లొంగుబాట్లతో ప్రశ్నార్థకంగా ఉద్యమ ఉనికి మార్చి ముప్పై ఒకటో తేదీలోపే కేంద్రం లక్ష్యం చేరుకుందా ఉద్యమం ముగిసిందా..? కొనసాగుతుందా..? ముగింపులో ఆరంభం ఉంటుందా..! అది ఏ రూపంలో?! కాకతీయ/ కిరణ్ గౌడ్ అరెల్లి : మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా తుడిచిపెట్టాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం...