కొమ్మాల జాతరలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు…
కొమ్మాల జాతరలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు... *పర్యవేక్షిస్తున్న అధికారులు... *ఆలయ ప్రాంగణంలో చల్వ పందిర్లు ఏర్పాటు *కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులు... *నిరంతర విద్యుత్ సరఫరా కి కొత్త స్తంభాలు లైన్లు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ శాఖ *పారిశుద్ధ పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శులు కాకతీయ,గీసుగొండ:ప్రసిద్ధ కొమ్మాల జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతరలో పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తూ జాతరను...