స్పోర్ట్స్ మీట్‌లో పోలీసుల ప్రతిభ
స్పోర్ట్స్ మీట్‌లో పోలీసుల ప్రతిభ జిల్లాకు 4 బంగారు, 4 కాంస్య పతకాలు విజేతలను అభినందించిన ఎస్పీ మహేష్ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు సిబ్బంది మొత్తం 8 పతకాలు సాధించారు. వీటిలో 4 బంగారు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయంపై జిల్లా ఎస్పీ మహేష్ బి....