సురక్షిత ప్రయాణ‌మే లక్ష్యం

సురక్షిత ప్రయాణ‌మే లక్ష్యం డీఎస్పీ కృష్ణకిషోర్ 100 హెల్మెంట్ లను పంపిణీ కాకతీయ, పెద్దవంగర: రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాలను ప్రోత్స‌హించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ’అరైవ్‌- అలైవ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డీఎస్పీ కృష్ణకిషోర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెంట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ...