సేవాలాల్ ఆశ‌యాలు కొన‌సాగించాలి

సేవాలాల్ ఆశ‌యాలు కొన‌సాగించాలి *మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని మంత్రి సీతక్క అన్నారు. బుధ‌వారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి హరిత హోటల్ పక్కన తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుక‌ల‌ను వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతక్క, కలెక్టర్ దివాకర, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్...