సమస్యలను పరిష్కరించండి

సమస్యలను పరిష్కరించండి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించాలని వివిధ సంఘాల నాయకులు చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ ను కోరారు. ఈ మేరకు బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లోని 104 కాలనీలలో పదిరోజులుగా టీపీజేఏసీ, జేఏసీ, మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, పి వై ఎల్ ప్రజా సంఘాల ఆద్వర్యంలో సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. ప్రధానంగా శివారు కాలనీలు, విలీన గ్రామల సమస్యలు పట్టణంలో ఎదురవుతున్న పలు...