ప్రభుత్వ పథకాలు వినియోగించుకోండి

ప్రభుత్వ పథకాలు వినియోగించుకోండి యువతకు సర్పంచ్ కుంజా శ్రావణ్ కుమార్ సూచన పగిడేరు గ్రామంలో ఏటీసీ పోస్టర్ల ఆవిష్కరణ ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాల భరోసా జూలై నుంచి ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలు కాకతీయ,మణుగూరు : ప్రభుత్వం యువత కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పగిడేరు సర్పంచ్ కుంజా శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పగిడేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఏటీసీ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కోసం...