కమ్మెర ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి
కమ్మెర ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి - నిందితులపై తక్షణ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ - పసిపాప మృతి ప్రభుత్వానికి మరణ శాసనం అంటూ ఆగ్రహం - చర్యలు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం - ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగే మహేష్ కాకతీయ, గజ్వేల్ :నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కుల వివక్షతో రజక కులానికి చెందిన చంద్రకళ ఆమె రెండు నెలల...