రేప‌టి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

రేప‌టి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ (సంతాన సీతారామ) దేవస్థానంలో ఈనెల 26 నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ నిర్మాణ కర్త, పురావస్తు శాఖ సహాయ అధికారి ఇంటూరి శేఖర్ రావు తెలిపారు. బుధవారం కూసుమంచి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వాసనామ సంవత్సరం, ఫాల్గుణ మాసం దశమి నుంచి ఏకాదశి పునర్వసు నక్షత్రం వరకు రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ...