ఉత్తమ ఎస్సైగా ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి

ఉత్తమ ఎస్సైగా ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి * కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు శేరి బాల నారాయణ గుప్త * కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో చేర్యాల ఎస్సైకి సన్మానం కాకతీయ,చేర్యాల: చేర్యాల నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జి. అపూర్వ రెడ్డిని చేర్యాల పట్టణ కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు శేరి బాలనారాయణ గుప్త ఆధ్వర్యంలో బుధవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శేరి బాల నారాయణ గుప్త మాట్లాడుతూ. రాజకీయ పార్టీలకు,వ్యాపార సంఘాలకు న్యాయబద్ధంగా పనిచేసి ఉత్తమ ఎస్ఐగా...