మీ భద్రతే మా లక్ష్యం

మీ భద్రతే మా లక్ష్యం రోడ్డు భద్రత పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ ఖ‌మ్మం పోలీస్‌ కమిషనర్ సునీల్ దత్ ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం ప్రారంభం ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం.. ట్రాఫిక్ రూల్స్ పాటించాల‌ని పిలుపు  కాకతీయ, ఖమ్మం బ్యూరో: రోడ్డు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమాలు కమిషనరేట్ పరిధిలో...