అకాల వర్షాలకు భయపడొద్దు

అకాల వర్షాలకు భయపడొద్దు ఏనుమాముల మార్కెట్‌లో అన్ని వసతులు సిద్ధం రైతులు పంటను నిర్భయంగా తీసుకురావాలి వ‌రంగ‌ల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ కాకతీయ, వరంగల్ : అకాల వర్షాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ సూచించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తులను సజావుగా అమ్ముకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు మిర్చి పంటను మార్కెట్‌కు తీసుకురావడంలో వెనుకడుగు...