సైబర్ ముఠాపై మళ్లీ ఉక్కుపాదం

సైబర్ ముఠాపై మళ్లీ ఉక్కుపాదం మరో ఐదుగురు నిందితులు అరెస్ట్ బ్యాంకు మాజీ మేనేజర్ పాత్ర బహిర్గతం టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల విసిరిన గుంపు ఖాతాల దందాలో కమిషన్ లావాదేవీలు వెలుగులోకి వివ‌రాలు వెల్ల‌డించిన స‌త్తుప‌ల్లి ఏసీపీ వ‌సుంధ‌ర యాద‌వ్‌ కాకతీయ, ఖమ్మం బ్యూరో : సైబర్ నేరంలో మోసపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 23న కేసు నమోదు చేసినట్లు సహాయ పోలీసు కమిషనర్ వసుంధర తెలిపారు. ఇప్పటికే ఈ నెల 24న పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు...