వైద్య రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేధ

వైద్య రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేధ ఇమేజ్ విశ్లేషణ నుంచి రోబోటిక్ శస్త్రచికిత్సల దాకా వినియోగం ఎస్‌బీఐటీ కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ కాక‌తీయ‌, ఖమ్మం : వైద్య రంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తూ పనితీరును పూర్తిగా మారుస్తోందని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గురువారం ఎస్‌బీఐటీ కళాశాల ఆవరణలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. వైద్య పరీక్షలు, ఇమేజ్ విశ్లేషణ, రోబోటిక్ శస్త్రచికిత్సలు, రోగ నిర్ధారణలో ఆధునిక సాంకేతిక సహాయాన్ని కృత్రిమ మేధ అందిస్తోందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...