బండి సంజయ్ హామీని నిలుపుకోవాలి

బండి సంజయ్ హామీని నిలుపుకోవాలి కాకతీయ, రాజన్న సిరిసిల్ల: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిరిసిల్ల పట్టణ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో తమ వార్డు చిన్న బోనాలకు వచ్చిన సంజయ్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ మాటను నమ్మి ప్రజలు ఆయనకు అఖండ మద్దతు...