వెలుగుమట్ల నిర్వాసితులకు బీజేపీ అండ
వెలుగుమట్ల నిర్వాసితులకు బీజేపీ అండ అంబేద్కర్ భవన్‌లో బాధితులకు అన్నదానం న్యాయం జరిగే వరకు తోడుంటాం : దేవకీ వాసుదేవరావు, నెల్లూరి కోటేశ్వరరావు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ బోర్డు స్థలంలో నివసిస్తున్న నిరుపేదల గుడిసెలను తొలగించడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రస్తుతం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న బాధితులను భారతీయ జనతా పార్టీ నాయకులు పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అంబేద్కర్ భవన్‌కు చేరుకుని బాధితులకు అన్నదానం...