దాతల భూములపై డేగకన్ను..!
దాతల భూములపై డేగకన్ను..! బడా బాబుల కోసమే భూముల అమ్మకాలా? రెవెన్యూ లోటు పూడ్చేందుకే పేదలపై ఉక్కుపాదమా? బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేదల ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం ఖమ్మం, కాకతీయ: ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని, దాతలు పేదల కోసం ఇచ్చిన భూములను కాజేయాలని ప్రభుత్వం చూస్తోందని బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ప్రభుత్వ...