కొమ్మాల బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండాకు నూతన సర్పంచుల ఆహ్వానం
కొమ్మాల బ్రహ్మోత్సవాలకు *మంత్రి కొండాకు నూతన సర్పంచుల ఆహ్వానం కాకతీయ,గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను నూతన సర్పంచులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.జిల్లా కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ ఆధ్వర్యంలో సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన యమునా ప్రవీణ్,దశ్రు తండా సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, మానుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్ కలిసి మంత్రిని కలసి జాతరకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని...