“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరు అమ‌ర‌వీరుల స్ఫూర్తితో విధులు కొన‌సాగించాలి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి అవగాహన ఉన్నవారినే చైర్మన్ చేశాం 15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పోస్టులు భర్తీ పదవితో వ్యక్తిత్వం కోల్పోవద్దు.. పాల‌న‌లో పారదర్శకత పాటిద్దాం ప్రజలకు సంక్షేమం చేరేలా పని చేయాలి గ్రూప్–1, గ్రూప్–2 అధికారులకు సీఎం భావోద్వేగ సందేశం శిక్షణను పూర్తి చేసుకున్న అధికారులకు అభినంద‌న‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : గ్రూప్–1, గ్రూప్–2 నూతన అధికారుల...