అక్రమ మట్టి తవ్వకంపై కలెక్టరుకు ఫిర్యాదు
అక్రమ మట్టి తవ్వకంపై కలెక్టరుకు ఫిర్యాదు కెనాల్ నుంచి ట్రాక్టర్లతో మట్టి తరలింపు ఆరోపణ పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశాలు కాకతీయ, గీసుగొండ : ఎస్సారెస్పీ ఎత్తిపోతల కాలువ నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించిన ఘటనపై సూర్య తండ గ్రామ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌లకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న సూర్య తండ గ్రామ పరిధిలోని కాలువ నుంచి 10కు పైగా ట్రాక్టర్లు, ఒక జేసీబీ సహాయంతో మట్టి తవ్వి...