మహిళ అదృశ్యం కేసు నమోదు చేసిన గీసుగొండ పోలీసులు
మహిళ అదృశ్యం కేసు నమోదు చేసిన గీసుగొండ పోలీసులు కాకతీయ, గీసుగొండ: గీసుగొండ మండలంలో ఓ మహిళ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఆరూరి లక్ష్మి (56) ఈ నెల 19వ తేదీన తన కొడుకుతో మనస్పర్థలు రావడంతో వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్లలో నివసిస్తున్న తన తమ్ముడి ఇంటికి వెళ్లింది 20వ తేదీన ప్రతిపాకలోని తన కూతురు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరిన ఆమె...