సతి, పతి చేతుల్లో
సతి, పతి చేతుల్లో మానుకోట పాలన ఐఏఎస్, ఐపీఎస్ కపుల్స్ కు అరుదైన అవకాశం జిల్లా ఎస్పీగా శబరీష్ తనదైన ముద్ర కలెక్టర్‌గా స్నేహశబరీష్ కీలక బాధ్యతలు కాకతీయ మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా పాలన భార్యభర్తల చేతుల్లోకి వెళ్లింది. తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీష్ నియమితులయ్యారు. కలెక్టర్ స్నేహ భర్త... శబరీష్ ఇప్పటికే జిల్లా ఎస్పీగా తన మార్క్ చూపుతున్నారు. ఈక్రమంలోనే దంపతులిద్దరూ ఒకే జిల్లాలో అత్యున్నతస్థాయి ఉద్యోగులుగా ప్రజలకు సేవలందించనుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రజలందరి...