ఇన్‌చార్జి టు ఫుల్ చార్జ్
ఇన్‌చార్జి టు ఫుల్ చార్జ్ పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్ సిరిసిల్ల జిల్లా పాలనపై పూర్తి పట్టు సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి గరీమా అగ్రవాల్ ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు...