ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగంపెంచాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగంపెంచాలి త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు కాకతీయ, ములుగు ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్...