ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…?!

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం…?! పేదల ఇళ్లపై బుల్డోజర్ రాజకీయం! పట్టాలు ఉన్నా ఇళ్లను ఎందుకు కూల్చారు? పేదలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి వెలుగుమట్లలో కూల్చివేతలు ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనం ఏ ఇంటిని ముట్టుకున్న పేదోళ్ల కన్నీటి కథలే భూదాన్ బాధితులకు అండ‌గా బీఆర్ఎస్ శాసనసభ నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాటం చేస్తాం వ‌చ్చే మా ప్ర‌భుత్వంలో ప్ర‌తీ ఒక్క‌రికి ఇక్క‌డే ఇళ్లు క‌ట్టిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాకతీయ, ఖమ్మం బ్యూరో : “వెలుగుమట్లలో నేను చూసింది హృదయాన్ని కలచివేసే దృశ్యం....