వంద ప‌బ్లిక్ స్కూళ్లు

వంద ప‌బ్లిక్ స్కూళ్లు పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం క్యూర్‌లో ఏడాదిలోపే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి 99 రోజుల ప్రొగ్రాంలో వారం రోజులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో కార్య‌క్ర‌మాలు ఏఐ సాంకేతిక‌పై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ‌ ప్రాథ‌మిక పాఠ‌శాల నుంచి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బ్రేక్‌ఫాస్ట్ విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు అంద‌జేత‌పై నివేదిక స‌మ‌ర్పించండి విద్యా శాఖపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యా విధానం నివేదిక అంద‌జేసిన క‌మిష‌న్...