పోలీసుల కంటి వైద్య శిబిరం

పోలీసుల కంటి వైద్య శిబిరం వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేసిన సీపీ గౌస్ అలం కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మండల కేంద్రంలోని వినాయక గార్డెన్లో వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళజోడులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ... అనునిత్యం రోజు రోడ్డు మీద నడిపే వాహనదారులు తప్పకుండా కంటి పరీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా, లారీ డ్రైవర్లకు ,స్కూల్ బస్సు డ్రైవర్ల కి చాలా జాగ్రత్తగా నడపాలన్నారు. యాబై మీటర్ల దూరం...