పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి గరిమ అగర్వాల్ ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తూ, కొంతకాలంగా ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆమె జిల్లా పరిపాలనపై సమగ్ర పట్టు సాధించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. వివిధ...