ఇసుక దొంగలు
ఇసుక దొంగలు శంకరపట్నం మండలంలో ఇష్టారాజ్యంగా దందా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ రవాణా ఉదయం 4 గంటల నుంచే తరలింపు నిత్యం 200కుపైగా ట్రాక్టర్లలో తరలుతున్న వైనం మైనర్లే డ్రైవర్లు.. సిండికేట్‌గా మాఫియా నిద్రావస్థలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు కాకతీయ, శంకరపట్నం : మండలంలో ఇసుక అక్రమ దందా రోజురోజుకూ రెచ్చిపోతూ బహిరంగ సిండికేట్ వ్యవస్థగా మారింది. కొంతమంది వ్యక్తులు చేతులు కలిపి ఏర్పాటు చేసిన సిండికేట్, ప్రభుత్వ ఇందీరమ్మ ఇండ్ల పేరును కవచంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి...