స్వ‌చ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతా..

స్వ‌చ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతా.. కాకతీయ, ఇనుగుర్తి: ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించుకొని గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతాన‌ని సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ అన్నారు. గురువారం లాలు తండా జీపీలో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పాల్గొని మాట్లాడుతూ.. గ్రామసభ ఎజెండా లెట్రిన్, బాత్రూంలు నిర్మాణం, ఇంకుడు గుంతలు, నీటి ఎద్దడి రాకుండా చూడడం, ఈజీఎస్ వందరోజుల పని, జిపి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ల్యాండ్ కోసం ఫారెస్ట్ డిపార్టుమెంట్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి...