ఎవరైతే నాకేంటి..ఎస్ఐ అపూర్వ రెడ్డి

ఎవరైతే నాకేంటి..ఎస్ఐ అపూర్వ రెడ్డి * చట్టం ముందు అందరు సమానులే * అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసిన ఎస్సై కాకతీయ, చేర్యాల: అనుమతులు తేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు చేర్యాల ఎస్‌ఐ జి. అపూర్వ రెడ్డి తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..గురువారం మండలంలోని అర్జున్ పట్ల గ్రామశివారు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక...