విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?
విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రయోగాలా? నిర్ణయాలు వెనక్కి తీసుకుని నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలి విద్యా కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమ వేదికలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలైన విద్యావేత్తలు...