భక్తుల ఇంటికే భద్రాద్రి రాముడి కళ్యాణ తలంబ్రాలు
భక్తుల ఇంటికే భద్రాద్రి రాముడి కళ్యాణ తలంబ్రాలు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ప్రత్యేక సేవలు కాకతీయ, కరీంనగర్ : భక్తుల సౌకర్యార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబ్రాలను టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే చేరవేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సేవలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శుక్రవారం కరీంనగర్ ప్రాంతీయ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సేవల ద్వారా భక్తులు రూ.151 చెల్లించి మార్చి 31, 2026 వరకు కళ్యాణ తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ...