పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద వర్గాలపై పగబట్టిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సుమారు 600 మంది నిరుపేదల ఇండ్లను కూల్చివేశారని, పేదల ఇళ్లు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యంగా...