పేదల ఇండ్ల కూల్చివేత ఆపాలి

పేదల ఇండ్ల కూల్చివేత ఆపాలి మోదీ ఇండ్లు క‌డుతుంటే రాష్ట్ర ప్ర‌భుత్వం కులుస్తుంది ముఖ్య‌మంత్రి తీరు మారకపోతే ప్రజలే గద్దె దింపుతారు రైతు భరోసా పేరుతో రైతాంగాన్ని మోసం చేస్తున్నారు రూ.27 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేంద్రం సిద్దం కేంద్ర హోం స‌హ‌య శాఖ మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడంలో పోటీ పడుతోందని కేంద్ర హోంశాఖ...