మత్స్య కార్మికులకు ఉపాధి పథకాలు

మత్స్య కార్మికులకు ఉపాధి పథకాలు కలెక్టర్ గరిమ అగ్రవాల్ బోయినపల్లి మండలంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ప్రారంభం మత్స్య కార్మికులకు పరికరాల పంపిణీ కాకతీయ, సిరిసిల్ల టౌన్: మత్స్య కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు ఉపాధి పథకాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 లక్షల 91 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ...