గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం - సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ - గజ్వేల్ ఏసిపి నర్సింలు - హెవీ వాహన డ్రైవర్లకు ప్రత్యేక పరీక్షలు - ఉచిత అద్దాల పంపిణీ కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు గజ్వేల్ ఏసిపి నర్సింలు...