వరదల తర్వాత జీసీసీ సేల్స్ డిపో దుస్థితి

వరదల తర్వాత జీసీసీ సేల్స్ డిపో దుస్థితి  తక్షణ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం :ములుగుజిల్లాఏటూరునాగారం మండలం అల్లం వారి ఘనపురంకు చెందిన గిరిజన సహకార సంస్థ (జీసీసీ ) డి.ఆర్ సేల్స్ డిపో గత మూడు సంవత్సరాల క్రితం సంభవించిన వరదల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నది. డిపోలోని ప్లోరింగ్ పూర్తిగా కృంగిపోయి, స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో అక్కడ నిల్వ ఉంచిన బియ్యం సంచులు ఎలుకలు, పందికొక్కుల వల్ల కొరికిపడి నాశనం అవుతున్నాయి. ఈ కారణంగా బియ్యంలో మట్టి, రాళ్లు...