కారేపల్లిలో ‘మంచి దొంగ’
కారేపల్లిలో ‘మంచి దొంగ’ పేదోడి కన్నీరు చూసి కరిగిన దొంగ మనసు దోచుకున్న బంగారం, వెండి, నగదు గుమ్మం ముందు పెట్టివెళ్లిన వైనం బాధిత కుటుంబంలో ఆనంద భాష్పాలు అసలు కారణం ఏంటి? దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు కాకతీయ, కారేపల్లి: కఠినంగా మారిపోయిందనుకుంటున్న కాలంలో మానవత్వం మళ్లీ మెలుకువ వచ్చిందనిపించే ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తులు, పేద కుటుంబం ఆవేదన చూసి మనసు మార్చుకుని దోచుకున్న సొత్తును తిరిగి యజమాని గుమ్మం వద్దే ఉంచి వెళ్లడం గ్రామంలో చర్చనీయాంశమైంది....